వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గల్ఫ్ కార్మికుల స్థితిగతులు, వారి సంక్షేమం, ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఫిలిప్పీన్స్ (మానిలా) కు సోమవారం బయలుదేరారు.
గల్ఫ్ కార్మికుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు అందించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
Comments
Loading comments...

