Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 6:31 PM నాగర్ కర్నూల్General
తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను పరిశీలించిన కలెక్టర్ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని పోల్కంపల్లి లో నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆమోదించిన డిజైన్ ప్రకారమే నిర్మించాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడోద్దని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...