Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఓటర్లకు ఈసీ శుభవార్త

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 04, 2026 6:23 PM నారాయణపేటGeneral
తెలంగాణ ఓటర్లకు ఈసీ శుభవార్త - Udayam
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అనంతరం అర్హులైన ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నవంబర్‌ 9న తుది ఓటర్ల జాబితా విడుదలైన అనంతరం BLOలు ఇంటింటికీ వెళ్లి గత జాబితాలో పేర్లు లేని అర్హులు, కొత్త ఓటర్లు, యువ ఓటర్లను గుర్తించి Form-6 ద్వారా నమోదు చేయనున్నారు. బూత్‌ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...