Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యాన పంటలతో లాభాల బాట: రామ్‌నాథ్‌‌ ఠాకూర్

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 6:45 PM చిత్తూరుGeneral
ఉద్యాన పంటలతో లాభాల బాట: రామ్‌నాథ్‌‌ ఠాకూర్ - Udayam
శ్రీకాళహస్తి సమీపంలో రైతు ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి రామ్‌నాథ్‌ ఠాకూర్ పరిశీలించి, ఈ సాగు విధానంతో రైతులు ఆర్థికంగా లాభపడవచ్చని తెలిపారు. అలాగే రైతుల సమస్యలపై వినతి పత్రం స్వీకరించిన ఆయన, ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...