Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌లో పాము కలకలం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 6:40 PM జాతీయంGeneral
స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌లో పాము కలకలం - Udayam
జయనగర్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న స్వతంత్ర సేనాని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో పాము ప్రత్యక్షం కావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముజఫర్‌పూర్ జంక్షన్‌లో రైల్వే సిబ్బంది తనిఖీలు చేపట్టి, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆ కోచ్‌ను తొలగించి వేరే బోగీని ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...