Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాది తూటా గాయాలకు తేనెతో వైద్యం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 6:36 PM జాతీయంGeneral
ఉగ్రవాది తూటా గాయాలకు తేనెతో వైద్యం - Udayam
భద్రతా బలగాల కాల్పుల్లో గాయపడిన లష్కరే తయ్యిబా ఉగ్రవాది మహమ్మద్ ఆసిఫ్ అటవీ ప్రాంతంలో తూటా గాయాలకు తేనెతో చికిత్స చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా ఉన్న ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని కశ్మీర్‌లోని బడ్‌గామ్‌లో బలగాలు మట్టుబెట్టడంతో ఐదేళ్ల వేటకు తెరపడింది.

Comments

G
Loading comments...