Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్ రెడ్డి

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 2:49 PM హైదరాబాద్General
తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్ రెడ్డి - Udayam
తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తామని స్పష్టం చేశారు. చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. విద్య, వైద్యం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలని పునరుద్ఘాటించారు.

Comments

G
Loading comments...