Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మహిళల క్రికెట్‌ జట్టుకు కామారెడ్డి యువతి ఎంపిక

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 9:39 AM కామరెడ్డిGeneral
తెలంగాణ మహిళల క్రికెట్‌ జట్టుకు కామారెడ్డి యువతి ఎంపిక - Udayam
కామారెడ్డి జిల్లా తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ మహిళల విభాగం జట్టుకు మండలంలోని కాచాపూర్‌ గ్రామానికి చెందిన మర్రి శ్రీనిధి ఎంపికయ్యారు. ఈ నెల 3న హైదరాబాద్‌లోని తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ మహిళల విభాగం క్రికెట్‌ సెలక్షన్స్‌లో శ్రీనిధి పాల్గొని ప్రతిభ కనబరిచారు. దీంతో ఆమెను ఆదివారం జట్టుకు ఎంపిక చేశారు.

Comments

G
Loading comments...