వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ మెడికల్ విద్యార్థుల స్థానిక హక్కులకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలతో నష్టం జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జీఓ 33ను విస్తరిస్తూ జీఓ 150 తీసుకురావడం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు ఉండకూడదని పేర్కొన్నారు. స్థానికత అంశంపై ప్రభుత్వం తన వైఖరిని పునఃపరిశీలించాలని కోరారు.
Comments
Loading comments...

