Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐతో మానవాళికి పెను ముప్పు.. హింటన్ హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 7:21 AM అంతర్జాతీయంGeneral
ఏఐతో మానవాళికి పెను ముప్పు.. హింటన్ హెచ్చరిక - Udayam
‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ’గా గుర్తింపు పొందిన నోబెల్ గ్రహీత జెఫ్రీ హింటన్ కృత్రిమ మేధతో మానవాళికి భారీ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఈ ఏడాది లేదా 2027 నాటికి ఏఐ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ, విద్యుత్ రంగం కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని సృష్టించకుండా ఉంటేనే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఏఐ అభివృద్ధి చేస్తున్న సంస్థలు ఈ ప్రమాదాన్ని త్వరలోనే గుర్తిస్తాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...