వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు చెట్టుకు వేలాడుతూ విగతజీవులుగా కనిపించారు. మంగళవారం పాఠశాలకు వెళ్లిన వారు ఇంటికి తిరిగి రాలేదు. సీసీటీవీ ఫుటేజీలో ఇద్దరూ కలిసి బయటకు వెళ్లినట్లు నమోదైంది.
బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె సోదరుడు ఆరోపించారు. బాలిక మృతదేహం వద్ద రక్తం కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

