వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 2024 జూన్ 1 నాటికి లేదా అంతకుముందు వలస వచ్చిన వారికి ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించాలని రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలను ఆదేశించింది. అయితే ధ్రువీకరణ సమయంలో అభ్యర్థులు మైగ్రేషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
Comments
Loading comments...

