వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఆదివారం రాత్రికి ఢిల్లీకి చేరుకోవాలని పార్టీ హైకమాండ్ ఆదేశించింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ సమాచారం అందించగా, నేతలందరూ సిద్ధంగా ఉండాలని ఆయన ఫోన్లు చేసి మరీ చెప్పారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

