తెలంగాణ SI ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల

తెలంగాణలో ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. నవంబర్ 22 ఉదయం 8 గంటల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పోలీసు నియామక మండలి తెలిపింది.
నవంబర్ 28 అర్ధరాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంది. 275 సివిల్ ఎస్సై, సమాన పోస్టుల భర్తీకి నవంబర్ 29న పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 1,60,712 మంది దరఖాస్తు చేశారు.
Comments
Loading comments...
