Udayam Digital
Menu

తెలంగాణ దర్శిని విద్యా పర్యటనలు

Shruthi Nov 21, 2026 8:37 AM మహబూబ్‌నగర్General
తెలంగాణ దర్శిని విద్యా పర్యటనలు - Udayam Digital
విద్యార్థులకు చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి అంశాలపై క్షేత్రస్థాయి అవగాహన కల్పించేందుకు 'తెలంగాణ దర్శిని' విద్యా పర్యటనలకు శ్రీకారం చుట్టారు. సమగ్ర శిక్షా, టీజీటీడీసీ సంయుక్త ఆధ్వర్యంలో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.900 ఖర్చుతో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులను పలు దర్శనీయ ప్రదేశాలకు తీసుకెళ్లనున్నారు.

Comments

G
Loading comments...