వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్: గల్ఫ్‌లోని 15 లక్షల మంది తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం ఉత్తమ వలస విధానం రూపొందించేందుకు ఎన్నారై కమిటీ ఫిలిప్పీన్స్‌లో పర్యటించింది.
మనీలాలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి పాల్గొన్నారు. ఫిలిప్పీన్స్ విధానాన్ని అధ్యయనం చేసి, తెలంగాణ గల్ఫ్ పాలసీ, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై నివేదిక రూపొందించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

