వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణలోని కీలక సాగునీటి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మ సాగర్, ఎస్‌ఆర్‌వీఎస్ డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన రహదారి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

