తెలంగాణ ఆస్పత్రుల దుస్థితిపై NHRC ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల దుస్థితిపై NHRC తీవ్రంగా స్పందించింది. రోగులకు నేలపై చికిత్స, ఎలుకల దాడులు, ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదంపై వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంది.
వ్యవస్థాగత నిర్లక్ష్యం, మౌలిక సదుపాయాల కొరతపై నాలుగు వారాల్లోగా చర్యల నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
Comments
Loading comments...
