వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, వెలుగువారిపాలెం గ్రామాల్లో రీ-సర్వేపై గ్రామసభ నిర్వహించారు. రైతుల భూములకు హద్దులు ఏర్పాటు చేసి, అధికారికంగా శాశ్వత పరిష్కారం చూపుతామని ఆర్‌ఐ సుధీర్ తెలిపారు. సమస్యలు ఉన్నవారు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు.
రీ-సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ మహేశ్, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

