Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంపుడు కుక్క దాడిలో బాలుడికి గాయాలు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:43 AM నాగర్ కర్నూల్General
పెంపుడు కుక్క దాడిలో బాలుడికి గాయాలు - Udayam
తెలకపల్లి మండల కేంద్రంలో గురువారం రాత్రి పెంపుడు కుక్క కరవడంతో అబ్దుల్ అహద్ అనే బాలుడు గాయపడ్డాడు. ఈ కుక్క గతంలోనూ పలువురిని కరిచిందని కాలనీవాసులు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారుల భద్రత దృష్ట్యా వెంటనే స్పందించి కుక్క యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...