Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాల్లో టెలిఫోన్ బూత్‌లు

శివ కుమార్ Jul 18, 2026 6:27 AM నెల్లూరుabout 2 hours ago
గురుకులాల్లో టెలిఫోన్ బూత్‌లు - Udayam Digital
గురుకుల విద్యార్థుల హోమ్‌సిక్‌నెస్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. అంబేడ్కర్‌ గురుకులాల్లో ప్రత్యేక టెలిఫోన్‌ బూత్‌లను ఏర్పాటు చేసి, తల్లిదండ్రులతో మాట్లాడేందుకు విద్యార్థులకు స్మార్ట్‌ కార్డులను అందించింది. సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల జిల్లాలోని పది గురుకులాల్లో గల 5 వేల మంది విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గి, చదువుపై దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది.

Comments

G
Loading comments...