వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం ముగియడంతో, ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ తిరిగి యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ ప్రస్తుతం అందుబాటులో ఉండగా, యాపిల్ స్టోర్‌లో త్వరలో రానుంది.
నీట్ పరీక్ష పేపర్ లీక్ నేపథ్యంలో, నిందితుల కదలికలను అడ్డుకునేందుకు కేంద్రం జూన్ 16న దీనిపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రీటెస్ట్ పూర్తవడంతో ఆంక్షలు తొలగించారు.
Comments
Loading comments...

