Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెలికాం డేటా దేశం దాటొద్దు.. ప్రభుత్వ నిబంధనలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 25, 2026 8:24 AM జాతీయంబిజినెస్
టెలికాం డేటా దేశం దాటొద్దు.. ప్రభుత్వ నిబంధనలు - Udayam
టెలికాం సేవల మౌలిక సదుపాయాల సంస్థలు తమ మొత్తం డేటాను దేశంలోనే నిల్వ చేయాలని, విదేశాలకు పంపరాదని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 కింద కొత్త ఆథరైజేషన్ విధానాన్ని తెచ్చింది. నిబంధనల పాటింపును పరిశీలించేందుకు ప్రదేశాలను తనిఖీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. జాతీయ భద్రత దృష్ట్యా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవచ్చు. అనుమతులు పొందాల్సిన బాధ్యత సంస్థలదే.

Comments

G
Loading comments...