వార్తలకు తిరిగి వెళ్లండి

"ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"లో భాగంగా మే 18 నుండి 23 వరకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ‘యువజన, క్రీడా వారోత్సవాలు’ నిర్వహిస్తోంది. ఫిట్‌నెస్, యువజన అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
మారథాన్‌లు, కెరీర్ గైడెన్స్, నాయకత్వ సదస్సులు, స్వచ్ఛ భారత్ వంటి విభిన్న ఈవెంట్లను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Loading comments...

