Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నీటి భద్రత దేశానికే ఆదర్శం: మంత్రి ఉత్తమ్‌

Follow Udayam on Google
vihar Sep 01, 2026 11:16 AM హైదరాబాద్General
తెలంగాణ నీటి భద్రత దేశానికే ఆదర్శం: మంత్రి ఉత్తమ్‌ - Udayam
తెలంగాణ నీటి భద్రతా విధానం దేశానికే ఆదర్శమని ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సులో ‘తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌ సెక్యూరిటీ మోడల్‌’ను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. నీటి భద్రత, తాగునీటి సరఫరాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

Comments

G
Loading comments...