Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ వర్సిటీ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 25, 2026 2:19 PM నిజామాబాద్General
తెలంగాణ వర్సిటీ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనం - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రూ.11 వేల కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలతో పాటు అసెంబ్లీని ముట్టడిస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. పోలీసుల జోక్యంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.

Comments

G
Loading comments...