Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణవాసుల పర్యటనల ఆసక్తి

Follow Udayam on Google
రూప దేవి Aug 05, 2026 9:31 PM జాతీయంబిజినెస్
తెలంగాణవాసుల పర్యటనల ఆసక్తి - Udayam
తెలంగాణ ప్రజల ప్రయాణాభిరుచులపై స్కైస్కానర్స్ నిర్వహించిన అధ్యయనంలో స్థానిక ఆహారం, పండుగలు, సాంస్కృతిక అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడైంది. కేవలం సందర్శించే ప్రదేశం కంటే అక్కడ లభించే అనుభూతి ఆధారంగానే 56 శాతం మంది తమ పర్యటనలను ఎంచుకుంటున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...