వార్తలకు తిరిగి వెళ్లండి
నల్గొండ బహిరంగ సభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికలపై ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ గడ్డ సాక్షిగా తాము మాట ఇస్తున్నామని, 2034 వరకు తెలంగాణలో మూడు రంగుల జెండా (కాంగ్రెస్) మాత్రమే ఎగురుతుందని స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదని, ప్రజల మద్దతుతో పదేళ్ల పాటు సంక్షేమ పాలన అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.
Comments
Loading comments...

