Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఇన్-సర్వీస్ టెట్ నోటిఫికేషన్ విడుదల

పార్వతి దేవి Jul 21, 2026 3:02 PM హైదరాబాద్about 5 hours ago
తెలంగాణ ఇన్-సర్వీస్ టెట్ నోటిఫికేషన్ విడుదల - Udayam Digital
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం తెలంగాణ విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సర్వీసులో కొనసాగడానికి లేదా ప్రమోషన్ల కోసం ఈ అర్హత తప్పనిసరి అని వెల్లడించింది. అర్హులైన ఉపాధ్యాయులు జులై 22 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...