వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ విద్యార్థుల ఖాతాల్లోకి భారీగా నిధులు

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం జూన్ నెలకు గానూ రూ.250 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.
ఇకపై ప్రతి నెలా ఈ నిధులు అందిస్తూ, కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే నాలుగు విడతల్లో నేరుగా నగదు జమ చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
Comments
Loading comments...