Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలం అప్రమత్తతపై నిర్మల్ కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
రచన దేవి Jun 30, 2026 11:38 AM నిర్మల్ General
వర్షాకాలం అప్రమత్తతపై నిర్మల్ కలెక్టర్ సమీక్ష - Udayam
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ భావేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, గర్భిణీలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ జానకి శర్మల మాట్లాడుతూ, ప్రాజెక్టుల వద్ద పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...