Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా టి. వెంకన్న బాధ్యతలు

శిరీష గౌడ్ Jun 30, 2026 6:23 AM హన్మకొండ 0 viewsabout 1 hour ago
జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా టి. వెంకన్న బాధ్యతలు - Udayam Digital
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన టి. వెంకన్న, సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పేయిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి, పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా వంటి కీలక అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించుకున్నారు.

Comments

G
Loading comments...