వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్.శ్వేత

వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్.శ్వేతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనరేట్ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా అధికారిణి ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ఆమె ఇక్కడ ఓఎస్డీగా పనిచేసిన అనుభవం ఉండటం విశేషం.
ప్రస్తుత సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. తన 13 నెలల పదవీకాలంలో సన్‌ప్రీత్‌సింగ్ కఠిన నిర్ణయాలు, క్రమశిక్షణతో తనదైన ముద్ర వేశారు.
Comments
Loading comments...