Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్‌లో రూ.25 కోట్లతో అత్యాధునిక స్టేడియం!

కృష్ణ మూర్తి Jun 30, 2026 6:43 AM నారాయణపేట 1 viewsabout 2 hours ago
మక్తల్‌లో రూ.25 కోట్లతో అత్యాధునిక స్టేడియం! - Udayam Digital
మక్తల్‌లో రూ.25 కోట్లతో నిర్మించనున్న స్టేడియంపై మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో సమీక్షించారు. ఇండోర్, అవుట్‌డోర్ వసతులతో ఆధునిక హంగులతో స్టేడియం ఉండాలని, నిర్మాణంలో తగిన మార్పులు చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో స్థానిక నేతలు, క్రీడా శాఖాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

Comments

G
Loading comments...