Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్‌లో ఘోర ప్రమాదం

Follow Udayam on Google
పవన్ కుమార్ Jun 30, 2026 11:36 AM మేడ్చల్ మల్కాజిగిరి General
మేడ్చల్‌లో ఘోర ప్రమాదం - Udayam
మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయ్ లతా రెడ్డి (49) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు వేదాంత్ రెడ్డి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేగంగా వచ్చిన బొలేరో వాహనం వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...