వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించింది. సర్వే పూర్తయిన తర్వాత ఆగస్టు 10న ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితాను ప్రచురించనున్నారు.
ఈ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు సమయం ఇచ్చారు. అన్నింటినీ పరిశీలించిన అనంతరం అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
Comments
Loading comments...

