వార్తలకు తిరిగి వెళ్లండి
ఈనెల 18న ‘నిరుద్యోగ సంగ్రామ సభ’

రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపడమే లక్ష్యంగా ఈనెల 18వ తేదీన సరూర్‌నగర్ స్టేడియంలో నిరుద్యోగ సంగ్రామ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.
ఈ బహిరంగ సభను భారీ స్థాయిలో విజయవంతం చేయాలని, రాష్ట్రంలోని యువత మరియు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...