వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. వనపర్తి జిల్లా కొత్తకోట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో సర్కారీ స్కూళ్లలో విద్యార్థులు తగ్గగా, తమ పాలనలో ఆ సంఖ్య పెరిగిందన్నారు. చదువే జీవితాల్లో మార్పు తెస్తుందని రేవంత్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

