వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.
జిల్లాలో ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ పూర్తయిందని, డిజిటైజేషన్ వేగంగా జరుగుతోందని తెలిపారు. ఓటర్ల సందేహాల నివృత్తికి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

