Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపాటు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 15, 2026 8:38 PM నల్గొండGeneral
మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపాటు - Udayam
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిలపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కీత వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. చిలుకూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోదాడలో మట్టి, గంజాయి అక్రమ వ్యాపారాలు చేసింది మాజీ ఎమ్మెల్యేనేనని విమర్శిస్తూ, చర్చలకు సిద్ధమని సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...