Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ వర్సిటీలో 5 కొత్త కోర్సులు

పవన్ కుమార్ Jul 15, 2026 9:13 PM హైదరాబాద్ 1 viewsabout 3 hours ago
అంబేడ్కర్ వర్సిటీలో 5 కొత్త కోర్సులు - Udayam Digital
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఐదు కొత్త కోర్సుల నిర్వహణకు యూజీసీ ఆమోదం తెలిపిందని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి వెల్లడించారు. ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎమ్మెస్సీ జాగ్రఫీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ వంటి కోర్సులకు ఈ అనుమతులు లభించాయి. వర్సిటీలో మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బందిని పరిశీలించిన యూజీసీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తోడ్పాటుతో ఉపాధ్యాయుల ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ కోసం వీటిని రూపొందించినట్లు వీసీ తెలిపారు.

Comments

G
Loading comments...