వార్తలకు తిరిగి వెళ్లండి
కిమ్స్ వైద్యుల అద్భుత సర్వరీ

హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు 10 గంటలపాటు శ్రమించి ఒక మహిళకు ఉన్న అరుదైన గడ్డను (ట్యూమర్) విజయవంతంగా తొలగించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ రోగికి అధునాతన రక్తనాళాల పునర్నిర్మాణ ప్రక్రియ ద్వారా ఈ ఆపరేషన్ చేశారు.
గతంలో పలు కార్పొరేట్ ఆసుపత్రులు ఈ సర్జరీ చేయడానికి నిరాకరించాయి. కిమ్స్ గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు అత్యంత సంక్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను పూర్తి చేసి, ఆమెకు ఎనిమిదేళ్ల రక్తపోటు సమస్య నుండి విముక్తి కల్పించారు.
Comments
Loading comments...