Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో స్కాచ్, వోడ్కా ధరలు పెంపు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 28, 2026 3:02 PM హైదరాబాద్General
తెలంగాణలో స్కాచ్, వోడ్కా ధరలు పెంపు - Udayam
తెలంగాణలో కొన్ని ప్రీమియం మద్యం బ్రాండ్ల ధరలు పెరిగాయి. 750 ఎంఎల్ స్కాచ్ బాటిల్‌పై రూ.40-50 వరకు, వోడ్కా బ్రాండ్లపై రూ.30 వరకు పెంచినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. సరఫరాదారుల అభ్యర్థనల మేరకు కొన్ని బ్రాండ్ల ధరలను పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇతర మద్యం బ్రాండ్ల ధరల పెంపుపై ధరల నిర్ణయ కమిటీ ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు సమాచారం.

Comments

G
Loading comments...