Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ హక్కులు హరిస్తే ఊరుకోం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 14, 2026 6:33 PM వనపర్తిGeneral
తెలంగాణ హక్కులు హరిస్తే ఊరుకోం - Udayam
కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ పోతిరెడ్డిపాడు ముట్టడికి తరలివచ్చిన రైతులు, రైతు కూలీలు, బీఆర్‌ఎస్‌ శ్రేణులకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. తెలంగాణ హక్కులు హరిస్తే అంతు తేలుస్తామని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. పోతిరెడ్డిపాడు ముట్టడి కార్యక్రమానికి సహకరించిన పాత్రికేయులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...