Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు వర్ష సూచన.. జిల్లాలకు ఎల్లో అలర్ట్

Follow Udayam on Google
Ravi Shukla Jun 08, 2026 3:29 PM హైదరాబాద్General
తెలంగాణకు వర్ష సూచన.. జిల్లాలకు ఎల్లో అలర్ట్ - Udayam
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు గంటల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...