వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) పోలీస్, ఎస్‌పీఎఫ్, ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్, జైళ్లు శాఖల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు tgprb.in ద్వారా స్వీకరించనుండగా, ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీలను త్వరలో ప్రత్యేకంగా ప్రకటించనుంది. అభ్యర్థులు దరఖాస్తుకు ముందు వైద్య పరీక్ష చేయించుకోవాలని బోర్డు సూచించింది.
Comments
Loading comments...

