వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై జి.దేవీప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకు అన్యాయం జరిగితే రాష్ట్రంలో మరోసారి ముల్కీ ఉద్యమం వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
నిరుద్యోగులకు 95 శాతం ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వం తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో నిరసనలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

