వార్తలకు తిరిగి వెళ్లండి

కుడాలో భారీ అవినీతి జరుగుతోందని దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. మార్కెట్ ధర కంటే తక్కువకు ప్లాట్ల వేలం నిర్వహించి, ప్రభుత్వ భూములను కాజేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని విస్మరించి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

