Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో త్వరలో 'లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్' బిల్లు

వైష్ణవి శర్మ Jul 22, 2026 3:41 PM హైదరాబాద్in about 4 hours
తెలంగాణలో త్వరలో 'లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్' బిల్లు - Udayam Digital
రాష్ట్రంలో పెరుగుతున్న లిఫ్ట్ ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నూతన చట్టాన్ని తెస్తోంది. త్వరలోనే 'తెలంగాణ లిఫ్ట్స్, ఎస్కలేటర్స్ అండ్ మూవింగ్ వాక్స్ బిల్లు'ను కేబినెట్ ముందుకు తీసుకురానున్నారు. ఈ చట్టం ద్వారా లిఫ్ట్‌ల తయారీ సంస్థల రిజిస్ట్రేషన్, నాణ్యతా ప్రమాణాలు, వార్షిక తనిఖీలు తప్పనిసరి చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజా రక్షణ కోసం ఈ ముసాయిదాను సిద్ధం చేశారు.

Comments

G
Loading comments...