వార్తలకు తిరిగి వెళ్లండి

భూభారతి పోర్టల్‌లో కీలక మార్పు చేసినట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ తెలిపారు. ఇకపై రైతులు, భూయజమానులు భూ సమస్యలపై వేర్వేరు ఫార్మాట్లలో కాకుండా ఒకే దరఖాస్తుతో ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించారు.
విస్తీర్ణం, సర్వే నంబర్, సబ్‌డివిజన్, సరిహద్దులు, పట్టాదారు పేరులో మార్పులు, నిషేధిత జాబితా వంటి సమస్యలను ఈ దరఖాస్తు ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
Comments
Loading comments...

